జనవరి 6 పుష్య మాస సోమవారం శుక్లపక్ష సప్తమి సాయంత్రం 6:53 వరకు తదుపరి అష్టమి ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 8 గంటల వరకు తదుపరి రేవతి నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:28 నుండి ఒకటి 1:12 మధ్య కలదు సోమవారం ఉత్తరాభాద్ర నక్షత్రం గదా యోగము శుభము రేవతి నక్షత్రం మాతంగ యోగం స్వర్ణ లాభం కనుక రాత్రి 8 తర్వాత ప్రయాణాలు అనుకూలం వ్యతిపాత యోగం శ్రవణా నక్షత్రం అష్టమి పూర్ణిమ లేదా అమావాస్య తిధుల యందు లేదా సంక్రాంతి వంటి సమయాలలో ఇది మామూలుగా ప్రతినెల 15-16వ తేదీ వస్తుంది ఈ పర్వదినాలలో నీళ్ల చేత శివలింగాన్ని అభిషేకించేవాడు కైలాసం పొందుతాడు ఈ మహత్తరమైన వచనం మహేశ్వర కాండం స్కాంద పురాణం నందు కలదని గురువచనము కన్యా మీన రాశి ఎందు గోచార రీత్యా రాహుకేతు సంచారం రాశి యందు జరగడం వలన ఈ రాశుల వారు సాయంత్రం ప్రదోష కాలమందు పరమశివుని భక్తిశ్రద్ధలతో ఆరాధించి పాలచేత అభిషేకించి తీర్థంలో తీసుకుంటే సర్ప దోషాల చేత ఇబ్బంది పడుతున్న వారికి తప్పకుండా నివారణ జరుగును