ఆగస్టు 5 శ్రావణమాస మంగళవారం శుక్లపక్ష ఏకాదశి పగలు 11 24 వరకు తదుపరి ద్వాదశి గెష్టా నక్షత్రం ఉదయం 10 47 వరకు తదుపరి మూలా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 16 నుండి 97 మధ్య గలదు మత త్రేకాదశి పర్వదినం మంగళవారం జ్యేష్ఠా నక్షత్రం ముద్ర యోగం మరణము మూలా నక్షత్రం ఛత్ర యోగం రాజ్య లాభం కనుక ఉదయం 10:47 నిమిషాల తర్వాత ప్రయాణాలు అనుకూలం అందరూ దేవతలు సమానమే అయినా మనకు మరింత ఇష్టమైన దేవతా స్వరూపమును ఒక్కసారి ఎంచుకొని దృఢముగా పట్టుకోవాలి నిత్యం ఆ స్వరూపమును స్మరించుకోవాలి. ఎవరిని పెంచుకోవాలో తెలియకపోతే గురువులను అడిగి తెలుసుకోవాలని గురువచనము ఏకాదశి పర్వదినాన అన్ని రాశుల వారు ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం విష్ణు భగవాను గుడికి వెళ్లి తులసి మాల సమర్పించి ప్రదక్షిణలు చేసి ఆరాధించి పురుష సూక్తం వెంకటేశ్వర స్వామి వజ్రకవచాలతో ఆ పురుషోత్తముణ్ణి స్మరించుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడి విశేషమైన పుణ్యం లభిస్తుంది