జులై 5 ఆషాడమాస శనివారం శుక్లపక్ష దశమి సాయంత్రం 6 వరకు తదుపరి ఏకాదశి స్వాతి నక్షత్రం రాత్రి 8 5 వరకు తదుపరి విశాఖ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:32 నుండి 7 17 మధ్యగలదు చాక్షుస మన్వాది పర్వదినం శనివారం స్వాతి నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి విశాఖ శుభయోగం శుభకార్యసిద్ది కనుక ప్రయాణాలు అనుకూలం మనము చేసే పూజ ఆరాధన జపం భగవంతుడి ప్రీతి పొందడానికి మన ఆరాధ్య దైవాన్ని బాలా లేదా బాల స్వరూపం చిన్నపిల్లల్లో ఆరాధిస్తే మనం ఆరాధించే దైవం మనకు మరింత దగ్గరవుతారని శాస్త్రం ఉదాహరణకు బాలకృష్ణుడు బాల కుమారుడు లేదా అమ్మవారిని బాలా త్రిపుర సుందరి గా ఆరాధించడమని గురవచనము ఈ పుణ్య దినమున మను చరిత్ర చదివిన లేదా వినిన ఇంద్రియాలు నిగ్రహించే శక్తి లభిస్తుంది తులా వృశ్చిక రాశి వారు సుందరకాండ వినిన చదివిన మానసిక ఒత్తిడి ఇబ్బందులు నుండి బయటపడి మనసు తేలిక అవుతుంది. మిధున సింహ రాశి వారు ఆంజనేయ స్వామి వారి గుడిలో వాలాగ్ర పూజ చేసిన వృత్తి వ్యాపారాలు విశేషమైన అభివృద్ధి కనబడుతుంది