Edit Content
Click on the Edit Content button to edit/add the content.

05/06/25 పంచాంగం

జూన్ 5 జేష్టమాస గురువారం శుక్లపక్ష దశమి తెల్లవారుజామున 3:09 వరకు తదుపరి ఏకాదశి  హస్తా నక్షత్రం పూర్తిగా ఉన్నది దుర్ముహూర్తం ఉదయం 9:47 నుండి 10:39 మధ్యగలదు దశపాపహరదశమి పర్వదినం గురువారం  హస్త రాక్షసయోగం క్లేషము కనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది శనివారం రోజు ఉదయాన్నే సూర్యోదయము తో దీపారాధన చేసి దర్భాసనం పైన కూర్చొని ఓం కృతజ్ఞాయై నమ: అనుమంత్రాన్ని భక్తిశ్రద్ధలతో 108 సార్లు 41 రోజు పారాయణం చేస్తే తప్పకుండా స్వగృహ ప్రాప్తి కలుగుతుందనీ గురువచనము జేష్ట మాసంలో వచ్చే శుక్లపక్ష దశమి దశపాపహార దశమి అంటాము ఈరోజు సమీపంలో ఉన్న నదులలో స్నానం చేస్తూ గంగామాతని స్మరించుకోవడం వలన 10 రకాల తెలిసి తెలియక చేసిన పాపాలు కర్మలన్నీ నశించిపోతాయి అన్ని రాశుల వారు ఆంజనేయస్వామి వారికి ప్రదక్షిణాలు చేసి సుందరకాండ పారాయణం చేస్తే అద్భుతమైన ఇంద్రియాలు నిగ్రహించే శక్తిని పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top