మే 5 వైశాఖ మాస సోమవారం శుక్లపక్ష అష్టమి పగలు 12 గంటల వరకు తదుపరి నవమి ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 6 :07 వరకు తదుపరి మఖా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 21 నుండి 1:11 మధ్య కలదు సోమవారం ఆశ్లేష సౌమ్య యోగం సుఖము మఖ థ్వాక్షయోగం విఘ్నం కనుక సాయంత్రం 6 గంటల లోపు ప్రయాణాలు అనుకూలం దేవ యజ్ఞం పితృ యజ్ఞం భూతయజ్ఞం బ్రహ్మయజ్ఞం మానుష యజ్ఞమును 5 యజ్ఞములు ఉన్నాయి వీటిని పంచయజ్ఞంలంటారు శ్రీమహావిష్ణువు యజ్ఞస్వరూపుడిగా ఉన్నాడని విష్ణు సహస్రనామం చెబుతుంది కాబట్టి యజ్ఞం విష్ణు స్వరూపం కలియుగంలో మానవుడై పుట్టిన ప్రతివాడు నిత్యం పంచయజ్ఞంలు తప్పక చెయ్యాలని పెద్దలు చెప్తారు కాబట్టి యజ్ఞంలో ప్రోత్సహించాలి దేవ యజ్ఞం వీలున్నప్పుడల్లా చేయాలి ఇది మానవ కర్తవ్యం యజ్ఞాలను ప్రోత్సహించడం కూడా దేవ యజ్ఞంతో సమానమని గురవచనము మీన కన్య రాశి వారు సోమవారం అష్టమితో కూడి రావడం తో ప్రదోషకాలమందు శివాలయములో ప్రదక్షణలు చేసి చంద్రశేఖరాష్టకాన్ని పట్టించిన సర్వ కార్యము అనుకూలమౌను