ఏప్రిల్ 5 చైత్రమాస శనివారం శుక్లపక్ష అష్టమి రాత్రి 12:30 వరకు తదుపరి నవమే ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:30 వరకు తదుపరి పునర్వాసు నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:56 నుండి 7:33 మధ్యగలదు శనివారం ఆరుద్ర నక్షత్రం ముద్ర యోగం మరణము పునర్వాసు నక్షత్రం ఛత్ర యోగం రాజ్య లాభం కనక ఉదయం 10:30 తర్వాత ప్రయాణాలు అనుకూలం ఉదయం 4 నుండి 5 లోపు చేసే స్నానం ఋషిస్నానం, ఉదయం 5 నుండి 6 లోపు దేవతాస్నానం, ఉదయం 6 నుండి 7 లోపు చేసే స్నానం మనుష్యస్నానం మరియు 7 తర్వాత చేసే స్నానం రాక్షసస్నానం తో సమానం. అందుకే పెద్దలు స్నానం ఉదయం 6 లోపు చేయడం మంచిది అంటారు. ఆరోగ్యం సహకరించని వారికి ఆ నియమం లేదు. మీనరాశిలో పంచ గ్రహ కూటమి కారణంగా ఈ రాశి వారు మరియు కన్యా రాశి వారు ఉదయ సందే యందు శి శివాలయములో ప్రదక్షిణాలు చేసి జమ్మి వృక్షాన్ని విధిగా పూజించడం వలన అనుకూల వాతావరణం కలుగుతుంది