Edit Content
Click on the Edit Content button to edit/add the content.

05/03/25 పంచాంగము

మార్చ్ 5 పాల్గొన మాస బుధవారం శుక్లపక్ష షష్టి సాయంత్రం 5:48 వరకు తదుపరి సప్తమి భరణి నక్షత్రం ఉదయం 7:22 వరకు తదుపరి కృత్తిక నక్షత్రం బుధవారం భరణి నక్షత్రం కాలయోగం కార్యహాని కృత్తికా నక్షత్రం సిద్దయుగం కార్యసిద్ది గనుక ఉదయం 7:20 తర్వాత ప్రయాణాలు అనుకూలం మానవులు ఏ విధమైన జాతికి, ప్రాంతానికి చెందినవారైనా సరే ఉదయం స్నానం చేసి, దేవపూజ చేయవలసిందే. ఉదయం నిద్రలేచే పద్ధతిని అనుసరించి, జీవులకు, ఆయువు, ద్వేషం, మరణం, పాపం, భాగ్యం, వ్యాధి, పుష్టి, శక్తి అనేవి లభిస్తాయి. నిద్ర లేవడం ఆలస్యం అవుతున్న కొద్దీ ఆయువు తగ్గుతుంది. ద్వేషభావన పెరుగుతుంది. మరణం దగ్గర పడుతుంది.కాబట్టి రాత్రి త్వరగా నిద్రపోయి, ఉదయం తొందరగా నిద్రలేచేవారికి శుభపరంపరలు పెరుగుతాయని గురువచనము మకర సింహ రాశి వారు ప్రదోషకాలముందు శివునికి ఆవు నెయ్యి తేనె పెరుగుతో అభిషేకించి అష్టకాలతో ఆరాధించిన పూర్వ జన్మలో తల్లిదండ్రులకు చేసిన పాపాలు వలన ఈ జన్మలో కళ్ళు ముందే పిల్లలను పోగొట్టుకోవడం లాంటి కర్మలు తొలుగుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top