Edit Content
Click on the Edit Content button to edit/add the content.

05/01/25 I తెలుగు పంచాంగం

జనవరి 5 పుష్య మాస ఆదివారం శుక్లపక్ష షస్తి రాత్రి 9 :05 నిమిషాల వరకు తదుపరి సప్తమి పూర్వభద్ర నక్షత్రం రాత్రి 9:33 వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:07 నిమిషాల నుండి 4:51 నిమిషాల మధ్య కలదు. ఆదివారం పూర్వభద్ర నక్షత్రం చరయోగం దుర్వార్త శ్రవణము ఉత్తరాభాద్ర నక్షత్రం స్థిర యోగం కార్యదర్శి కనుక రాత్రి 9:30 తర్వాత ప్రయాణాలు అనుకూలం ప్రతినిత్యం ఏదో ఒక దేవత మూర్తికి యధాశక్తిగా అభిషేకం చేయడం మంచి అలవాటు ఏదో ఒక భగవన్ నామం చెబుతూ నీటితో అభిషేకం చేసి తీర్థంలా తీసుకున్న ఇంటిలో వారికి సర్వ శుభాలు సకల సంపదలు కలుగుతాయని గురువచనము అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ధనురాశి వారు సూర్య భగవాన్ ఆరాధన చేసి ప్రత్యేకంగా ఆదివారం రోజు పూర్తి శాకాహార వంటలతో భోంచేసి సూర్యాష్టకాలతో ఆ ఆదిదేవుని ఆరాధించడం వలన శుభప్రదమైన ఆరోగ్యాన్ని పొందుతారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top