1. సుముఖుడు 2. ఏకదంతుడు 3. కపిలుడు 4. గజకర్ణకుడు 5. లంబోదరుడు 6. వికటుడు 7. విఘ్నరాజు 8. గణాధిపుడు 9. ధూమకేతుడు 10. గణాధ్యక్షుడు 11. ఫాలచంద్రుడు 12. గజాననుడు. 13. వక్రతుండుడు 14.శూర్పకర్ణుడు 15. హేరంబుడు 16. స్కందపూర్వజుడు.
సెప్టెంబర్ 4 భాద్రపద మాస బుధవారం శుక్లపక్ష పాడ్యమి ఉదయం 7:50 వరకు తదుపరి విదియ ఉత్తర పాల్గొని నక్షత్రం తెల్లవారుజామున 5:18 వరకు తదుపరి హస్తా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:34 నుండి 12:24 మధ్య కలదు బుధవారం ఉత్తరా నక్షత్రం వర్ధమానయోగం అధిక లాభం హస్తా నక్షత్రం ఆనందయోగం ద్రవ్య లాభం కనుక ప్రయాణాలు అనుకూలం విఘ్నేశ్వరునికి అనంత నామాలు ఉన్నాయి అనేక అవతారాలు ఉన్నాయి ఆయన లీలాగాథలు కూడా అనంతాలే నిర్గునుడు సగునుడు కూడా ఇతనే అటువంటి గణనాధున మరింత ఇష్టమైన 16 నామాలు ఉన్నాయి ఆ 16 నామాలు వివాహంలోనూ విద్యారంగంలోనూ ఎక్కడికి వెళ్తున్నా సరే భక్తితో తలుచుకుంటే సకల శుభాలు కలుగుతాయని గురువచనము నామాలు డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను చూసుకోగలరు కన్యారాశిలొ శుక్ర చంద్రులు కలిసి కేతుతో సంచారం కనుక కన్య మీన రాశి వారు అలచంద గుగ్గులు లక్ష్మీదేవి అమ్మవారి గుడిలో ప్రసాదముల పంచి పెడితే ఆభరణ ప్రాప్తి కలుగును