ఆగస్టు 4 శ్రావణమాస సోమవారం శుక్లపక్ష దశమి ఉదయం 9:45 వరకు తదుపరి ఏకాదశి అనురాధ నక్షత్రం ఉదయం 8:00 వరకు తదుపరి జ్యేష్టా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:31 నుండి 1:22 నిమిషాల మధ్య కలదు సోమవారం అనురాధ నక్షత్రం మానసయోగం స్త్రీ సంతోషం జేష్ట పద్మయోగం ఐశ్వరం కనక ప్రయాణాలను అనుకూలం
కర్మలు మూడు రకాలు సంచితం ఆగామి ప్రారబ్దం సంచితం అంటే చేస్తున్న కర్మ ఆగామి అంటే భవిష్యత్తులో చేయబోయే కర్మ ఈ రెండు తొలగించుకోవచ్చు పూజ పురస్కారం మన ప్రవర్తనలో మార్పులు గురువు లదగ్గర ఉపదేశాలు ఏదైనా చేసి తొలగించుకోవచ్చు అయితే భయంకరమైన ప్రారబ్ద కర్మను తొలగించుకోవాలంటే సులుభైన మార్గము శ్రీదేవి భాగవతాన్ని శ్రద్ధగా ఆలకించడం లేదా పారాయణం చేయడం దీనివలన భయంకరమైన ప్రారబ్దకరము కూడా స్వల్పముతో పోతుందని గురువచనము వ్యాపార విస్తరణలు వ్యాపారాలు మొదలు పెట్టుటకు లేదా వివాహ ది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న ఎదురుచూస్తున్న వృషభ మిధున సింహ రాశి వారు సాయంత్రం శివ దర్శనం చేసుకుని ప్రదర్శకాలమందు ప్రదక్షిణలు చేసి శివ పంచాక్షరి మహా మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించి మొదలుపెడితే నిర్విఘ్నంగా పనులు ముందుకు సాగుతాయి