Edit Content
Click on the Edit Content button to edit/add the content.

04/05/25 పంచాంగం

మే 4 వైశాఖ మాస ఆదివారం శుక్లపక్ష సప్తమి పగలు 12:25 వరకు తదుపరి అష్టమి పుష్యమి నక్షత్రం సాయంత్రం 5:44 వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:34 నుండి 5:25 మధ్యగలదు భాను సప్తమి భాను పుష్యమి పర్వదినం డొల్లు కర్తరి ప్రారంభం ఆదివారం పుష్యమి నక్షత్రం శ్రీవత్సయోగం లక్ష్మీప్రదము ఆశ్లేష వజ్రయోగం కలహం కనుక సాయంత్రం 5:40 లోపు ప్రయాణాలు అనుకూలం ఆదివారం శుక్రవారం మంగళవారాలు తులసి బిల్వపత్రాలు కోయరాదు ఉదయం పూట మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20 నిమిషాలు సూర్యాస్తమం తర్వాత 20 నిమిషాలు ఈ కాలాన్ని ప్రదోషం అంటారు ఈ సమయంలో శివదర్శనం శివారాధన శివ పూజ శివ అభిషేకం జపము చాలా విశేషమైనది చేసుకున్న వాడికి పునర్జన్మ ఉండదని గురువచనము జాతక చక్రంలో సూర్య భగవానుని దశ జరుగుతున్న వారు లేదా నీచబడి ఇబ్బందులు పడుతున్న వారు నవగ్రహాలలో ప్రత్యేకంగా సూర్యుని ఆరాధించడం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top