ఫిబ్రవరి 4 మాఘ మాస మంగళవారం శుక్లపక్ష షష్ఠి ఉదయం 7 53 వరకు తదుపరి సప్తమి అశ్విని నక్షత్రం రాత్రి 12 58 వరకు తదుపరి భరణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9 36 మధ్యగలదు రథసప్తమి పర్వదినం మంగళవారం అశ్విని నక్షత్రం అమృతయుగం శ్రీ సంతోషం భరణి నక్షత్రం ముసల యోగం భోజన హానిక రాత్రి 1గంటలో ప్రయాణాలు అనుకూలం రథసప్తమి పర్వదినం నాడు ఆవు పిడకల పైన కొత్త కుండలో కానీ ఇత్తడి పాత్రలో కానీ ఆవు పాలతో పాయసం వండి చిక్కుడుకాయల రథం మీద చిక్కుడు ఆకుల వేసి దానిమీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి ఆపై ప్రసాదాన్ని సేకరించిన వారు సకల పాపాలనుండి ముక్తి పొంది ఆరోగ్యాన్ని పొందుతారని గురవచనము పితృ దోషాల చేత బాధపడుతున్న వారు మరియు పిత్రు కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నవారు రథసప్తమి రోజు కార్యక్రమాలు చేసుకుంటే 1000 రెట్ల ఫలితం అధికంగా లభిస్తుంది అనేక దోషాలు తొలుగుతాయి సూర్య భగవాన్ ఉదయిస్తున్నప్పుడు స్నానం చేయాలి చేశాక సూర్యుడికి నమస్కారం చేసి చేతిలోకి నీళ్లు తీసుకుని అర్ఝ్యం ఇవ్వాలి ఇలా చేయడం వలన సకల తీర్థయాత్రలు చేసిన పుణ్యం లభిస్తుంది