Edit Content
Click on the Edit Content button to edit/add the content.

03/12/24 పంచాంగం

డిసెంబర్ 3 మార్గశీర్ష మాస మంగళవారం శుక్లపక్ష ద్వితీయ పగలు 12 24 వరకు తదుపరి తృతీయ మూలా నక్షత్రం సాయంత్రం 4:45 వరకు తదుపరి పూర్వాషాడ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9 14 మంది కలదు మంగళవారం మూలా నక్షత్రం ఛత్రయ యోగం రాజ్య లాభం పూర్వాషాడ నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ధి కనక ప్రయాణాలు అనుకూలం పరమ పవిత్రమైన ధనుర్మాసం సౌరమాన ప్రకారం సూర్య భగవానుడు ధనుర్రాశులకు ప్రవేశించే పుణ్యకాలం శ్రీమన్నారాయణని దివ్యపతిని శ్రీ నీలాదేవి గోదాదేవిగా భూలోకంలో జన్మించి నిరంతరం కావేరీ నదిలో స్నానం చేస్తూ శ్రీరంగనాధుని భక్తితో సేవించింది నెల రోజులపాటు భక్తిశ్రద్ధలతో స్వామి సేవిస్తుండగా అపూర్వ వేదమంత్రాలు పాశురముల రూపంలో తన నోటి నుండి వెలువడిమానవాళికి అందించబడ్డాయని గురువచనము ధను రాశిలో సంచరిస్తున్న శుక్రుడు మకరంలోకి ప్రవేశించడంతో శుక్ర బలం కర్కాటక మకర రాశి వారి పైన ఉండడం వలన వీరు శుభకార్యాలు గురించి ప్రయత్నాలు అనుకూల ఫలితాలు కలుగజేస్తాయి వీరు శ్రీరంగ నాధుని దర్శనం వలన మరింత గా అనుకూలిస్తాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top