సెప్టెంబర్ 4 భాద్రపద మాస గురువారం శుక్లపక్ష ద్వాదశి రాత్రి 1:50 వరకు తదుపరి త్రయోదశి ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 1036 వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9 56 నుండి 10:45 మధ్యగలదు వామన జయంతి ఓనం పండుగ పర్వదినం గురువారం ఉత్తరాషాఢ నక్షత్రం సౌమ్య యోగం సుఖము శ్రవణ ధ్వజ యోగం రాజ్య లాభం కనుక ప్రయాణాలు అనుకూలం పితృపక్షం భాద్రపద కృష్ణపక్ష పాఠ్యము నుండి అమావాస్య వరకు ఉన్న 15 రోజులు ఈ తిధులను పితృపక్షం అంటారు ఈ 15 రోజులలో చనిపోయిన వారి తిధిని బట్టి శ్రాద్ధం నిర్వహిస్తే అది గయా శ్రాద్ధం తో సమానమవుతుంది పితృదేవతలకు జరిపే క్రతువులలో దోషాలు ఉన్నా ఎవరైనా బంధుమిత్రులలో నీ వారు అకాల మరణం పొందిన పితృదేవతలకు ఉత్తమ గతులు అందించాలన్న ఒకే ఒక మార్గం భాగవత సప్తాహం జరిపించడమని గురు వాక్యము గోచారంలో కర్కాటకంలో శుక్రుడు మకరంలో చంద్రుడు సమసక్తక దృష్టితో సంచారం వలన మకర కర్కాటక రాశి వారికి శుభకాలము వీరు ఉద్యోగ వివాహ శుభకార్య ప్రయత్నాలు ఏవైనా సరే అనుకూల ఫలితాలు కలగజేస్తుంది వీరు అత్తి వృక్షము కింద దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేసి ప్రయత్నం మొదలు పెడితే తప్పకుండా పరిస్థితులు అనుకూలం గా మారుతుంది