Edit Content
Click on the Edit Content button to edit/add the content.

03/05/25 పంచాంగం

మే 3 తేదీ వైశాఖమాస శనివారం శుక్లపక్ష షష్టి పగలు 1: 20 వరకు తదుపరి సప్తమి పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:50వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి 7:18 గలదు శనివారం పునర్వాసు ఛత్రయోగం రాజ్య లాభం పుష్యమి మిత్రయోగం కార్యసిద్ధి కనక ప్రయాణాలు అనుకూలం బృహస్పతి రాసిన జ్యోతిష్శాస్త్రంలో వైశాఖమాసం వైరాగ్య ప్రధమని ఉన్నది ఈ మాసంలో జన్మించిన వారు చాలామంది సంసారంలో ఉండి కూడా సంసారాతీతులుగా ఉంటారని లేదా బ్రహ్మచర్య యతి సన్యాస దీక్షలు వహించి జీవితం గడిపేవారు అవుతారని శుక్రుడు గర్గాచార్యులు మొదలైన వారు తెలిపినారు వైశాఖమాసం హరిసన్నిధినిచ్చే ముక్తిమాసమని నారద ప్రాణం చెబుతుందని గురువు వచనము చంద్రుడు కర్కాటక రాశిలో కుజునితో పాటు సంచారము కనుక కటక మకర రాశి వారికి శుభకాలము వీరు ఇల్లు ప్లాట్లు బంగారం మీద పెట్టబడును అత్యధిక శుభ ఫలితాలు కలగజేస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top