Edit Content
Click on the Edit Content button to edit/add the content.

03/03/25 పంచాంగం

మార్చి3 తేదీ పాల్గొనమాస సోమవారం శుక్లపక్ష చవితి రాత్రి 10:30 వరకు తదుపరి పంచమి రేవతి నక్షత్రం ఉదయం 10:43 వరకు తదుపరి అశ్విని నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:35 నుండి ఒకటి 22 మధ్య గలదు సోమవారం రేవతి నక్షత్రం మాతంగయోగం స్వర్ణ లాభం అశ్విని నక్షత్రం రాక్షస యోగం క్లేషము కనుక ఉదయం 10:30 లోపు ప్రయాణాలు అనుకూలం భయంకరమైన కష్టాలు చుట్టుముట్టినప్పుడు నీలా పనిందలు పడుతున్నప్పుడు ఈ ఈ బాధల నుండి బయటపడలేము దేవుడా అనే కష్టాలు చుట్టుముట్టినప్పుడు చతుర్దశి గడియలు మొదలు 41 రోజు పాటు గణేశా భుజంగ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో రెండు పూటలాపారాయణం చేసి వినాయకునికి గరికతో పూజించి పాయసం నివేదించిన తప్పకుండా ఎలాంటి విపత్కరమైన బాధలైనా కష్టాలైనా తప్పకుండా తొలుగుతాయని గురువచనము మేష రాశి వారికి శుభ కాలము వీరు పరమశివుని పాలు తేనె నేతితో అభిషేకించి తీర్థంలో తీసుకుంటే అభీష్టం నెరవేరుతుంది తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి

ఏ ఎఇ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top