జనవరి 2 పుష్య మాస గురువారం
శుక్లపక్ష తదియ రాత్రి 2:18 వరకు
తదుపరి చతుర్థి శ్రవణా నక్షత్రం
రాత్రి 12:45 వరకు తదుపరి
ధనిష్ట నక్షత్రం దుర్ముహూర్తం
ఉదయం 10 14 నుండి 10:58
మధ్యగలదు గురువారం శ్రవణా
నక్షత్రం ధ్వజయుగం రాజ్య లాభం
ధనిష్ట నక్షత్రం శ్రీవత్సయోగం లక్ష్మీప్రదము
గనుక ప్రయాణాలు అనుకూలం
మనము చేసే పూజ ఆరాధన జపం
భగవంతుడి ప్రీతి పొందడానికి
మన ఆరాధ్య దైవాన్ని బాలా లేదా
బాల స్వరూపం అంటే చిన్న పిల్లల్లో
ఆరాధిస్తే మనం ఆరాధించే దైవం
మనకు మరింత దగ్గరవుతారని శాస్త్రం
ఉదాహరణకు బాలకృష్ణుడు బాల దత్తుడు
బాల కుమారుడు లేదా అమ్మవారిని
బాల త్రిపుర సుందరి గా ఆరాధించాలని
గురువచనము మిధున తుల ధనుర్ మీన రాశి
వారు గురు దక్షిణామూర్తి వారిని
చనగమాల చేత అలంకరించి గురు
గాయత్రి మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో
పఠించడం వలన గోచారంలో
గురుబలం లేదు కనుక వీరికి గురు బలం
తోడి వీరికి వృత్తి వ్యాపారాలను
మంచి అభివృద్ధి కనపడుతుంది