Edit Content
Click on the Edit Content button to edit/add the content.

02/05/25 పంచాంగం

మే 2 తేదీ వైశాఖమాసం శుక్రవారం పగల 3:40 వరకు తదుపరి షష్టి ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 6:25 వరకు తదుపరి పునర్వాస నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 నుండి 9 గంటల మధ్య గలదు శ్రీ శంకరాచార్య జయంతి జయలక్ష్మి మాత జయంతి పర్వదినం శుక్రవారం ఆరుద్ర నక్షత్రం పద్మయోగమైశ్వర్యము పునర్వాసు లంబయోగం కార్యహాని కనక సాయంత్రం 6 20 లోపు ప్రయాణాలు అనుకూలం బలవంతమైన ఇంద్రియాలు మనస్సును రకరకాలగా భ్రమలకు గురిచేసి జీవులను మోహితులను చేసి అనేక జన్మల ఎత్తేలా చేస్తుంటాయి రకరకాల ప్రవర్తనలకు గుణాలే కారణం తన పనిని పూర్తి చేసుకోవాలని భావించే మనిషి ముందుగా అసత్యం మాడడం మొదలు పెడతాడు క్రమముగా విషయలాసుడు అవుతాడు మోసాలు చేయడం మొదలు పెడతాడు అందుకే ఏదో ఒక భగవత్ సాధన చేసి దేవత అనుగ్రహ సాధనలో పురాణ శ్రవణం మంత్ర జపం నామ జపం భజన పారాయణం లేదా భగవత్ సేవ ముఖ్యమైనమని గురువచనము అలసంద గుగ్గులు అమ్మవారు గుడిలో మీన రాశి వారు పంచడం వలన వాహన ప్రాప్తి కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top