Edit Content
Click on the Edit Content button to edit/add the content.

02/02/25 పంచాంగం

ఫిబ్రవరి 2 మాఘ మాస ఆదివారం శుక్లపక్ష చవితి పగలు 12 27 వరకు తదుపరి పంచమి ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 4:14 వరకు తదుపరి రేవతి నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:21 నుండి 5:06 మధ్య కలదు ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్రం స్థిర యోగం కార్యసిద్ధి రేవతి నక్షత్రం వర్ధమాన యోగం అధిక లాభం కనుక ప్రయాణాలు అనుకూలం మూడు పూటలా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సువర్ణదారా స్తోత్రం అనగా కనకధారా స్తోత్రం ప్రతినిత్యము పటించిన వాడు కుబేర సమానుడు అవుతాడు 42 రోజులపాటు మూడుసార్లు తక్కువ కాకుండా పారాయణం చేస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది 40 రోజులు పాటు మూడు పూటలా పారాయణం చేస్తే నిస్సందేహంగా కోరిన సంపదలు దొరుకుతాయని మరియు 50 రోజులు పాటు ప్రతిరోజు రాత్రుల్లో పారాయణం చేస్తే జాతక దోషాలు తొలగి ఆరోగ్యం బాగుంటుందని గురువచనము వివాహం కోసం ఎదురుచూస్తున్న మీన కన్యా రాశి వారికి శుభకాలము ఉచ్ఛ స్థానంలో ఉన్న శుక్రుడుతో చంద్రసంచారం కనుక వీరు అత్తివృక్షాన్ని ఉదయ సంధ్యా సాయంత్రం ప్రదక్షిణాలు చేసిన తప్పకుండా వివాహ జయం కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top