Edit Content
Click on the Edit Content button to edit/add the content.

01/09/24 పంచాంగం

సెప్టెంబర్ 1 శ్రావణమాస ఆదివారం కృష్ణపక్ష చతుర్దశి తెల్లవారుజామున 4:50 వరకు తదుపరి అమావాస్య ఆశ్లేష నక్షత్రం రాత్రి 10:45 వరకు తదుపరి మఖా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:33 నుండి 5:

23 మధ్య కలదు మాస శివరాత్రి పర్వదినం ఆదివారం ఆశ్లేష నక్షత్రం వజ్రయోగం కలహము మఖా నక్షత్రం ముద్గర యోగం మరణం గనక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం ఉత్తమం దుర్గా సప్తశతి 11వ అధ్యాయంలో గల నారాయణి స్తోత్రాన్ని చతుర్దశి గడియలందు భక్తిశ్రద్ధలతో పారాయణం చేసి పాయసం నివేదించిన సర్వ శుభాలు కలగడమే కాకుండా శత్రు జయం తప్పకుండా కలుగునని గురువచనము మేష కర్కాటక కన్య ధనుర్ మీన రాశి వారు మాస శివరాత్రి పర్వదినాన ప్రదోషకాలమందు శివాలయములో ఆ మహాదేవుని అభిషేకించి మారేడు దళాలు తో అష్టకాలతో ఆరాధించిన కుటుంబ వ్యవహారాలు చెక్కులు కలతలు తొలగి ఆనందకరమైన సమయాన్ని పొందగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top