మార్చ్ 1పాల్గొన్న మాస శనివారం శుక్లపక్ష ద్వితీయ తెల్లవారుజామున 3 :17 వరకు తదుపరి తదియ పూర్వాభాద్ర నక్షత్రం పగలు 2:06 వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6 22 నుండి 7 56 మధ్యగలదు శనివారం పూర్వభద్ర నక్షత్రం కాల దండ యోగం విజ్ఞము ఉత్తరాభాద్ర నక్షత్రం ధూమ్రా యోగం హానికనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు నల్లవాలతో శివుని అభిషేకిస్తే శత్రువులు మిత్రులుగా మారుతారు కందులతో లేదా కంది పువ్వులతో కానీ అభిషేకిస్తే ఆజన్మ శత్రువులు కూడా మిత్రులవుతారు మిరియాలతో శివుని అభిషేకిస్తే ప్రాణాంతక శత్రువు మిత్రుడు అవుతాడు నువ్వుల గింజలతో అభిషేకిస్తే సకల పాపాల నుండి విముక్తి పొందుతారు వరితో వండిన అన్నముతో పరమశివుని అభిషేకిస్తే సర్వసుఖాలు లభిస్తాయి నేతి తో అభిషేకించిన వారికి వంశాభివృద్ధి కలుగుతుందని గురువచనము మీన రాశి వారు జమ్మి వృక్షాన్ని శ్రద్ధగా ప్రదక్షిణాలు చేసి ఆవు నీతితో దీపం వెలిగించి శని గాయత్రి మహా మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో పూజించిన శని గ్రహ అనుగ్రహము కలిగి సర్వదా శుభం కలుగును