Edit Content
Click on the Edit Content button to edit/add the content.

01/02/25 I తెలుగు పంచాంగం

ఫిబ్రవరి 1 మాఘమాస శనివారం శుక్లపక్ష తదియ పగలు 2:30 వరకు తదుపరి చవితి శతభిషా నక్షత్రం ఉదయం 7:06 వరకు తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:35 నుండి 8:05మధ్య కలదు శనివారం శతభిషా నక్షత్రం ఆనందయోగం ద్రవ్య లాభం పూర్వభద్ర నక్షత్రం కాలదండ యుగం విఘ్నం కనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శుభం మాఘమాస శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని చతుర్దశి వరకు 14 రోజులు విష్ణు స్వరూపం కృష్ణపక్షంలో వచ్చే పాడ్యమి నుండి చతుర్దశి వరకు 14 తిధులు శివస్వరూపాలు ఈ కాలంలో వీలున్నంతవరకు త్రిమూర్తుల ధ్యానానికి వాడమన్నారు దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం అని మార్కండేయ పురాణంలో ఒక శ్లోకం ఉన్నది అలా దత్తాత్రేయుని ధ్యానం చేసిన త్రిమూర్తులు పూజించిన వారవుతారని గురవచనము మకర కుంభ మీన కర్కాటక వృశ్చిక రాశి వారు శని ప్రభావం నుండి బయట పడుటకు ఉదయం 6 7 శనిహోరా కాలమందు జమ్మి చెట్టుకి నిష్టగా ప్రదక్షిణలు చేసి శని దీపం వెలిగించాలి బెల్లం కలిపిన నువ్వులని గోమాతకు తినిపించాలి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top