Edit Content
Click on the Edit Content button to edit/add the content.

12/07/24 పంచాంగం

జూలై 12 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మరుతు ఆషాడమాస శుక్రవారం శుక్లపక్ష షష్టి ఉదయం 10 18 వరకు తదుపరి సప్తమి ఉత్తరా పాల్గొని నక్షత్రం పగలు 2:54 వరకు తదుపరి హస్తా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 మధ్య  కలదు శుక్రవారం ఉత్తర పాల్గొని నక్షత్రం శుభ యోగం శుభకార్ సిద్ధి హస్తా నక్షత్రం రాక్షస యోగం క్లేశం కనుక మధ్యాహ్నం రెండు ముప్పై లోపు ప్రయాణాలు అనుకూలం ఏ ఏ గుణములు కష్టమును కలిగించునో వాటిని విడిచి ఏ గుణము వలన మేలు చేకూర్చును వాటిని ఆచరించుచు బుద్ధి వివేకంతో బ్రతకవలనని  కులము గోత్రము ముఖ్యము కాదని ఎవడు జ్ఞానియో వానిదే నిజమైన కులము గోత్రమని గ్రహించవలనని గురు వచనము కన్యా రాశిలో చంద్రుడు కేతువుతో పాటు సంచారం వీరిరువురు గురు వీక్షణలో ఉండడం వలన కన్య వృశ్చిక వృషభ రాశి వారికి చంద్ర బలం తో కూడిన గురు బలం వలన వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగి ఆనందకరమైన సమయాన్ని పొందగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top